Telugu Global
NEWS

ఫేస్‌బుక్ మెసెంజర్ లో మరో ఫీచర్... లైవ్ వీడియో షాపింగ్ !

ఫేస్‌బుక్ మెసెంజర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మెసెంజర్‌లో యూజర్లకు త్వరలోనే ఓ అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. లైవ్ వీడియో షాపింగ్ ను త్వరలో మెసెంజర్లో అందిచనున్నారు. ఈ ఫీచర్ తో యూజర్లు మెసెంజర్ లో లైవ్ షాపింగ్ చేయవచ్చు. ఇంట్లో కూర్చుని తమకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న వస్తువుకు పేమెంట్ చేస్తే చాలు… ఆ వస్తువు మీ అడ్రస్ కు డెలివరీ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం థాయ్ లాండ్ […]

ఫేస్‌బుక్ మెసెంజర్ లో మరో ఫీచర్... లైవ్ వీడియో షాపింగ్ !
X

ఫేస్‌బుక్ మెసెంజర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మెసెంజర్‌లో యూజర్లకు త్వరలోనే ఓ అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది.

లైవ్ వీడియో షాపింగ్ ను త్వరలో మెసెంజర్లో అందిచనున్నారు. ఈ ఫీచర్ తో యూజర్లు మెసెంజర్ లో లైవ్ షాపింగ్ చేయవచ్చు. ఇంట్లో కూర్చుని తమకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు.

సెలక్ట్ చేసుకున్న వస్తువుకు పేమెంట్ చేస్తే చాలు… ఆ వస్తువు మీ అడ్రస్ కు డెలివరీ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం థాయ్ లాండ్ లో సెలక్ట్ చేసిన కొంతమంది యూజర్లతో టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే వరల్డ్ వైడ్ గా ఉన్న ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది

First Published:  8 Dec 2018 7:25 AM GMT
Next Story