Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" సెట్ లో మోక్షజ్ఞ ?

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా షూటింగ్ తో బిజీగా బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని బాలక్రిష్ణ అనుకుంటున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ […]

ఎన్టీఆర్ సెట్ లో మోక్షజ్ఞ ?
X

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ సినిమా షూటింగ్ తో బిజీగా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తీ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని బాలక్రిష్ణ అనుకుంటున్నాడు.

క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ లో బాలక్రిష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ ఇచ్చాడట. భారీగా వేసిన ఆ సెట్స్ ని చూపించడానికి బాలక్రిష్ణ మోక్షజ్ఞ ని సెట్స్ కి తీసుకు వచ్చాడని చెబుతున్నారు. ఇక మోక్షజ్ఞ ఎప్పుడైతే “ఎన్టీఆర్” బయోపిక్ సెట్స్ కి వెళ్ళాడో అప్పటి నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల కథనాలు వస్తున్నాయి.

కొంత మంది అయితే “ఎన్టీఆర్” బయోపిక్ లో మోక్షజ్ఞ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అనే రూమర్స్ ని స్టార్ చేసారు. కానీ బాలక్రిష్ణ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  9 Dec 2018 12:30 AM GMT
Next Story