Telugu Global
NEWS

తెలంగాణ రిజల్ట్ అలా ఉంటే.... ఏపీలో టీడీపీ ఓటమి ఖాయం

తెలంగాణ ఎన్నికలకు ఏపీ ఎన్నిలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా ఏపీలో మాత్రం చంద్రబాబు ఓటమిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. టీడీపీ పని అయిపోయిందని…. ఏపీ ప్రజల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. తెలంగాణలో అధికార పార్టీపై కంటే…. ఏపీలో అధికార పార్టీపై మరింత ప్రజావ్యతిరేకత ఉందన్నారు. కాబట్టి అక్కడే అధికార పార్టీ ఓడితే ఇక ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాము తెలంగాణలో ఏ పార్టీకి […]

తెలంగాణ రిజల్ట్ అలా ఉంటే.... ఏపీలో టీడీపీ ఓటమి ఖాయం
X

తెలంగాణ ఎన్నికలకు ఏపీ ఎన్నిలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా ఏపీలో మాత్రం చంద్రబాబు ఓటమిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. టీడీపీ పని అయిపోయిందని…. ఏపీ ప్రజల్లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు.

తెలంగాణలో అధికార పార్టీపై కంటే…. ఏపీలో అధికార పార్టీపై మరింత ప్రజావ్యతిరేకత ఉందన్నారు. కాబట్టి అక్కడే అధికార పార్టీ ఓడితే ఇక ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాము తెలంగాణలో ఏ పార్టీకి అనుకూలం కాదన్నారు. కేవలం ఏపీ మీద ఫోకస్ పెట్టాం కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదన్నారు.

First Published:  10 Dec 2018 5:46 AM GMT
Next Story