Telugu Global
Cinema & Entertainment

భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్న కళ్యాణ్ రామ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మేహ్రిన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా ఇటివలే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు అసలు ఈ సినిమా కథని వేరే హీరోస్ తో చెప్పాడు అంట, అందులో కళ్యాణ్ రామ్ మొదటి హీరో అంట. సినిమా కథ మొత్తం విన్న కళ్యాణ్ రామ్ ఏదో కారణంతో ఈ ప్రాజెక్ట్ ను సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ […]

భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్న కళ్యాణ్ రామ్
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మేహ్రిన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా ఇటివలే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుంది. ఈ సినిమా దర్శకుడు అసలు ఈ సినిమా కథని వేరే హీరోస్ తో చెప్పాడు అంట, అందులో కళ్యాణ్ రామ్ మొదటి హీరో అంట. సినిమా కథ మొత్తం విన్న కళ్యాణ్ రామ్ ఏదో కారణంతో ఈ ప్రాజెక్ట్ ను సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చెయ్యడంతో ఇదే కథని తీసుకొని వెళ్లి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి చెప్పి ఓకే చేయించాడు.

కట్ చేస్తే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది. ఒకవేళ కళ్యాణ్ రామ్ గాని ఈ సినిమా ఓకే చేసి ఉంటే కళ్యాణ్ రామ్ అకౌంట్ లో భారీ ఫ్లాప్ పడేది. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కే.వి గుహన్ దర్శకత్వంలో వస్తున్న “118” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది.

First Published:  10 Dec 2018 11:31 PM GMT
Next Story