Telugu Global
Cinema & Entertainment

రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లైందట?

ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోస్ సరసన సినిమాలు చేస్తూ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు కూడా ఈ భామ చేతిలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి టైం లో రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతందని కుటుంబ సభ్యులు చూసిన వరుడినే చేసుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇవన్ని రూమర్స్ అని స్పందించింది. అసలు […]

రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లైందట?
X

ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోస్ సరసన సినిమాలు చేస్తూ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు కూడా ఈ భామ చేతిలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి టైం లో రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతందని కుటుంబ సభ్యులు చూసిన వరుడినే చేసుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇవన్ని రూమర్స్ అని స్పందించింది. అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ లేదు అలాగే నా ఫ్యామిలీ కూడా నను ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.

అలాగే పెళ్ళి చేసుకోవడం ఆ తరువాత సకుటుంబ సపరివార సమేతంగా కలిసి ఉండటం ఇదంతా షూటింగ్‌లో జరిగిపోతోంది కదా, అంటే నాకు ఆల్రెడీ నా కుటుంబ సమక్షం లో పెళ్ళైపోయినట్టే అంటూ తనదైన శైలిలో ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.. అసలు ఎన్నో సినిమాల్లో పెళ్ళి కూతురుగా చేశాను. రియల్ లైఫ్ లో పెళ్ళి తరువాత కూడా ఇలాగే ఉంటుంది కదా కనుక అందుకే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని తెగేసి చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

First Published:  11 Dec 2018 9:56 PM GMT
Next Story