Telugu Global
Cinema & Entertainment

కథ పూర్తికాలేదు కానీ షూటింగ్ మొదలైంది

“ఆర్.ఆర్.ఆర్”…..రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటివలే మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది అని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు, కానీ అసలు సినిమా స్క్రిప్ట్ ఏ పూర్తిగా ఫినిష్ చెయ్యలేదు అంట రాజమౌళి. సినిమా కథ మాత్రం ఒక కొలిక్కి వచ్చింది అంట కానీ కథనం మాత్రం ఇంకా ఫినిష్ […]

కథ పూర్తికాలేదు కానీ షూటింగ్ మొదలైంది
X
“ఆర్.ఆర్.ఆర్”…..రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటివలే మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది అని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు, కానీ అసలు సినిమా స్క్రిప్ట్ ఏ పూర్తిగా ఫినిష్ చెయ్యలేదు అంట రాజమౌళి.
సినిమా కథ మాత్రం ఒక కొలిక్కి వచ్చింది అంట కానీ కథనం మాత్రం ఇంకా ఫినిష్ కాలేదు అంట. ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు సినిమా కథనం ని మొత్తం పూర్తీ చేయాలనీ రాజమౌళి ప్లాన్. దీని పై ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు రాజమౌళి కూడా కథ చర్చల్లో పాల్గొంటున్నాడు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథనం కోసం బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే అసలే ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు. ఇద్దరి అభిమానుల్ని సంతృప్తి పరచాలి అనే… ఆ మాత్రం కష్టపడక తప్పదు అనేది ఆయన ఉద్దేశం. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పై డి.వి.వి దానయ్య ఈ సినిమాని హై బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
First Published:  11 Dec 2018 11:50 PM GMT
Next Story