Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ కి వార్నింగ్ ఇస్తున్న నందమూరి అభిమానులు

మెగా బ్రదర్ నాగ బాబు ఇటివలే ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలక్రిష్ణ ఎవరో నాకు తెలియదు సారీ అని చెప్పాడు, ఆ తరువాతి రోజే బాలక్రిష్ణ కి సారి చెప్తున్నాను అని చెప్పి ఒక వీడియో కూడా తన సోషల్ మీడియాలో పెట్టాడు నాగ బాబు, కాని చివర్లో తను చెప్తుంది నందమూరి బాలక్రిష్ణ గురించి కాదు కమెడియన్ వల్లూరి బాలక్రిష్ణ గురించి అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. నాగ […]

వరుణ్ తేజ్ కి వార్నింగ్ ఇస్తున్న నందమూరి అభిమానులు
X

మెగా బ్రదర్ నాగ బాబు ఇటివలే ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలక్రిష్ణ ఎవరో నాకు తెలియదు సారీ అని చెప్పాడు, ఆ తరువాతి రోజే బాలక్రిష్ణ కి సారి చెప్తున్నాను అని చెప్పి ఒక వీడియో కూడా తన సోషల్ మీడియాలో పెట్టాడు నాగ బాబు, కాని చివర్లో తను చెప్తుంది నందమూరి బాలక్రిష్ణ గురించి కాదు కమెడియన్ వల్లూరి బాలక్రిష్ణ గురించి అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. నాగ బాబు ఈ షాక్ ఇచ్చాక ఇప్పుడు నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు నాగ బాబు.

అయితే ఇప్పుడు నందమూరి అభిమానులు నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న “అంతరిక్షం” సినిమాని అడ్డుకుంటాము అని చెప్పి వరుణ్ తేజ్ కి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నార ట. పూర్తీ స్తాయి స్పేస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఎలాగైనా సరే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చూస్తాం అని ఒక వర్గం వారు హెచ్చరిస్తున్నారు. మరి నాగ బాబు తన కొడుకు సినిమాకి ఈ గొడవ ఎఫెక్ట్ అవ్వకుడదు అనుకుంటే ఎం చేస్తాడో చూడాలి అని అందరూ వెయిటింగ్.

First Published:  12 Dec 2018 10:21 PM GMT
Next Story