Telugu Global
NEWS

ప్లీజ్ పొరపాటైంది.... ఇంకెప్పుడూ మాట్లాడను....

ఆంధ్రా ఆక్టోపస్… మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన తప్పును సరిదిద్దుకున్నారు. మరోసారి సర్వేల జోలికి వెళ్లనని హింట్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి…. లగడపాటి చేసిన సర్వేను ప్రస్తావించగా…. స్పందించడానికి నిరాకరించారు. వద్దు…వద్దు …మొన్న మాట్లాడటమే పొరపాటైందంటూ…మెల్లిగా జారుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే… మాట్లాడేశాను. ఇంకేప్పుడూ మాట్లాడను…మొన్న మీ అందర్నీ చూసి మాట్లాడేశా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి తెలంగాణలో […]

ప్లీజ్ పొరపాటైంది.... ఇంకెప్పుడూ మాట్లాడను....
X

ఆంధ్రా ఆక్టోపస్… మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన తప్పును సరిదిద్దుకున్నారు. మరోసారి సర్వేల జోలికి వెళ్లనని హింట్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లగడపాటి రాజగోపాల్.

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి…. లగడపాటి చేసిన సర్వేను ప్రస్తావించగా…. స్పందించడానికి నిరాకరించారు.

వద్దు…వద్దు …మొన్న మాట్లాడటమే పొరపాటైందంటూ…మెల్లిగా జారుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే… మాట్లాడేశాను. ఇంకేప్పుడూ మాట్లాడను…మొన్న మీ అందర్నీ చూసి మాట్లాడేశా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మొత్తానికి తెలంగాణలో ఎన్నికల ఫలితాలు… లగడపాటికి దిమ్మతిరిగే షాకిచ్చాయి.

First Published:  15 Dec 2018 9:30 PM GMT
Next Story