Telugu Global
NEWS

నాగబాబునూ వదిలిపెట్టని శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి మరోసారి జనసేనపై పడ్డారు. జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించారు. గుర్తును హేళన చేశారు. నాగబాబు పైనా సెటైర్లు వేశారు శ్రీరెడ్డి. ”అరే జనసేన పార్టీకి గుర్తు గలాసు అంటగా….? అది వైన్‌ గ్లాసా? బీర్‌ గ్లాసా?. స్కాచ్‌ గ్లాసా?” అని ప్రశ్నించారు. ”నాగబాబుకు కూడా ఒక గ్లాసు ఇవ్వండ్రా…. అసలే రీసెన్ట్‌గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే” అంటూ శ్రీరెడ్డి కామెంట్ […]

నాగబాబునూ వదిలిపెట్టని శ్రీరెడ్డి
X

నటి శ్రీరెడ్డి మరోసారి జనసేనపై పడ్డారు. జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించారు. గుర్తును హేళన చేశారు. నాగబాబు పైనా సెటైర్లు వేశారు శ్రీరెడ్డి.

”అరే జనసేన పార్టీకి గుర్తు గలాసు అంటగా….? అది వైన్‌ గ్లాసా? బీర్‌ గ్లాసా?. స్కాచ్‌ గ్లాసా?” అని ప్రశ్నించారు. ”నాగబాబుకు కూడా ఒక గ్లాసు ఇవ్వండ్రా…. అసలే రీసెన్ట్‌గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే” అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేశారు.

శ్రీరెడ్డి వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఆమెపై మరోసారి ట్రోల్ మొదలుపెట్టారు. ఇటీవలనే నాగబాబు బాలకృష్ణను విమర్శించిన నేపధ్యంలో శ్రీరెడ్డి నాగబాబు మీద కామెంట్ చేయడం పై జనసేన కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు శ్రీరెడ్డి అమ్మవారి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు.

Arey janasena party gurtu galasu anta ga ?????..wine glass??beer glass??scotch glass??nagbabu gariki oka glass ivvandraaa..asile recent ga kotha gonthu vachina anandamlo yem matladuthunado ardam kavatle..

Publiée par Sri Reddy sur Dimanche 23 décembre 2018

First Published:  24 Dec 2018 2:18 AM GMT
Next Story