Telugu Global
Cinema & Entertainment

సెన్సార్ పూర్తి.... ఆ 20 నిమిషాలు సినిమాకే హైలైట్ ...

రామ్ చరణ్ హీరోగా నటించిన ”వినయ విధేయ రామ” సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి కూడా పక్కాగా ఫిక్స్ అయింది. సరిగ్గా 2 గంటల 30 నిమిషాలుంది. అటు సెన్సార్ సర్టిఫికేట్ తో పాటు సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చింది. వినయ విధేయ రామ ఫస్టాఫ్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయట. సెకెండాఫ్ లో యాక్షన్ తో పాటు ఓ ఫ్లాష్ బ్యాక్ […]

సెన్సార్ పూర్తి....  ఆ 20 నిమిషాలు  సినిమాకే హైలైట్ ...
X

రామ్ చరణ్ హీరోగా నటించిన ”వినయ విధేయ రామ” సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి కూడా పక్కాగా ఫిక్స్ అయింది. సరిగ్గా 2 గంటల 30 నిమిషాలుంది. అటు సెన్సార్ సర్టిఫికేట్ తో పాటు సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చింది.

వినయ విధేయ రామ ఫస్టాఫ్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయట. సెకెండాఫ్ లో యాక్షన్ తో పాటు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందట. ఈ రెండూ కంప్లీట్ మాస్ యాంగిల్ లో ఉన్నాయని సెన్సార్ టాక్.

మరీ ముఖ్యంగా 20 నిమిషాల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది.

కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరక్ట్ చేశాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించాడు.

సంక్రాంతి కానుకగా 11న థియేటర్లలోకి రానుంది వినయ విధేయ రామ.

First Published:  5 Jan 2019 6:23 AM GMT
Next Story