Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ వీక్ వసూళ్లు

సరిగ్గా వారం గడిచింది. కథానాయకుడు సినిమా డిజాస్టర్ అనే విషయం తేలిపోయింది. 9న విడుదలైన ఈ సినిమా దాదాపు 90శాతం ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ రాదనే విషయం స్పష్టమైంది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 13 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. దీంతో వరల్డ్ వైడ్ 17 కోట్ల రూపాయల నెట్ కే ఫిక్స్ అయింది ఈ సినిమా. […]

ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ వీక్ వసూళ్లు
X

సరిగ్గా వారం గడిచింది. కథానాయకుడు సినిమా డిజాస్టర్ అనే విషయం తేలిపోయింది. 9న విడుదలైన ఈ సినిమా దాదాపు 90శాతం ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ రాదనే విషయం స్పష్టమైంది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 13 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయింది. దీంతో వరల్డ్ వైడ్ 17 కోట్ల రూపాయల నెట్ కే ఫిక్స్ అయింది ఈ సినిమా. ఏపీ, నైజాంలో 7 రోజుల్లో కథానాయకుడు సినిమాకు వచ్చిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • నైజాం – రూ. 3.53 కోట్లు
  • సీడెడ్ – రూ. 2.20 కోట్లు
  • ఉత్తరాంధ్ర – రూ. 1.39 కోట్లు
  • ఈస్ట్ – రూ. 0.76 కోట్లు
  • వెస్ట్ – రూ. 1.05 కోట్లు
  • గుంటూరు – రూ. 2.71 కోట్లు
  • కృష్ణా – రూ. 1.20 కోట్లు
  • నెల్లూరు – రూ. 0.80 కోట్లు
First Published:  16 Jan 2019 6:44 AM GMT
Next Story