Telugu Global
NEWS

టీ అసెంబ్లీ స్పీకర్ పేరు ఖరారు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేరును స్పీకర్‌ పదవికి ప్రకటించారు. గత కేబినెట్‌లో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో స్పీకర్‌గా పని చేసిన మధుసూదనా చారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో స్పీకర్‌ పోస్టుకు పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఎంపిక చేశారు. మరోవైపు టీ కాంగ్రెస్‌ సీఎల్పీ భేటీ ముగిసింది. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో […]

టీ అసెంబ్లీ స్పీకర్ పేరు ఖరారు
X

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేరును స్పీకర్‌ పదవికి ప్రకటించారు.

గత కేబినెట్‌లో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో స్పీకర్‌గా పని చేసిన మధుసూదనా చారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో స్పీకర్‌ పోస్టుకు పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఎంపిక చేశారు.

మరోవైపు టీ కాంగ్రెస్‌ సీఎల్పీ భేటీ ముగిసింది. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు.

First Published:  17 Jan 2019 2:00 AM GMT
Next Story