Telugu Global
Cinema & Entertainment

బరితెగించిన పూనమ్ పాండే

పూనమ్ పాండే ఇప్పటికే బరితెగించిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె పోస్ట్ చేసే అశ్లీల వీడియోల దెబ్బకు ఓ దశలో ఫేస్ బుక్ సైతం ఆమె ఎకౌంట్ ను బ్లాక్ చేసింది. తర్వాత ఎలాగోలా కష్టపడి తన ఎకౌంట్ ను తిరిగితెచ్చుకుంది పూనమ్. ఆ తర్వాత తనకంటూ ఓ యాప్ కూడా పెట్టుకొని అందులో హాట్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. దానికి కొంత మొత్తం కూడా వసూలు చేస్తోంది. ఇలా హాట్ వీడియోలు పోస్ట్ చేసే పూనమ్, […]

బరితెగించిన పూనమ్ పాండే
X

పూనమ్ పాండే ఇప్పటికే బరితెగించిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె పోస్ట్ చేసే అశ్లీల వీడియోల దెబ్బకు ఓ దశలో ఫేస్ బుక్ సైతం ఆమె ఎకౌంట్ ను బ్లాక్ చేసింది. తర్వాత ఎలాగోలా కష్టపడి తన ఎకౌంట్ ను తిరిగితెచ్చుకుంది పూనమ్.

ఆ తర్వాత తనకంటూ ఓ యాప్ కూడా పెట్టుకొని అందులో హాట్ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. దానికి కొంత మొత్తం కూడా వసూలు చేస్తోంది. ఇలా హాట్ వీడియోలు పోస్ట్ చేసే పూనమ్, ఈసారి ఏకంగా ఓ పోర్న్ వీడియోనే పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది.

తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి శృంగారంలో పాల్గొంటున్న వీడియోను ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది పూనమ్ పాండే. ఇలా ఆ వీడియో పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోను చూశారు. ఎంతోమంది విమర్శలు గుప్పించారు. దీంతో పూనమ్ పాండే ఆ వీడియోను తొలిగించింది.

ఒరిజినల్ వీడియోను తొలిగించినప్పటికీ అప్పటికే కొందరు కుర్రాళ్లు దాన్ని డౌన్ లోడ్ చేసి దాచుకున్నారు. సోషల్ మీడియాలోని దాదాపు అన్ని వేదికలపై అలా రికార్డు చేసిన పూనమ్ పాండే పోర్న్ వీడియో దర్శనమిస్తోంది. హాట్ వీడియోలంటే ఓకే కానీ ఇలా ఏకంగా పోర్న్ వీడియో పెట్టడం ఏంటంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

First Published:  19 Jan 2019 8:00 AM GMT
Next Story