Telugu Global
Cinema & Entertainment

బోయపాటి సినిమాలో ఇద్దరు బాలక్రిష్ణలు.... ఒక పాత్ర అదేనట?

బోయపాటి శ్రీను, బాలక్రిష్ణ ఈ ఇద్దరి కాంబినేషన్ వచ్చిన “సింహ” “లెజెండ్”  సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు వీళ్ళు మూడో సినిమాకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలక్రిష్ణ కోసం ఒక పవర్ ఫుల్ కథ రాసి పెట్టుకున్నాడట బోయపాటి. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా బాలక్రిష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. అయితే అందులో ఒక పాత్ర మాత్రం ముఖ్యమంత్రి అంట.  ఫిబ్రవరి మూడో వారంలో షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాని ఎన్.బి.కే ఫిలిమ్స్ […]

బోయపాటి సినిమాలో ఇద్దరు బాలక్రిష్ణలు.... ఒక పాత్ర అదేనట?
X

బోయపాటి శ్రీను, బాలక్రిష్ణ ఈ ఇద్దరి కాంబినేషన్ వచ్చిన “సింహ” “లెజెండ్” సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు వీళ్ళు మూడో సినిమాకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలక్రిష్ణ కోసం ఒక పవర్ ఫుల్ కథ రాసి పెట్టుకున్నాడట బోయపాటి.

ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా బాలక్రిష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. అయితే అందులో ఒక పాత్ర మాత్రం ముఖ్యమంత్రి అంట.

ఫిబ్రవరి మూడో వారంలో షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాని ఎన్.బి.కే ఫిలిమ్స్ పై నందమూరి బాలక్రిష్ణ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇటీవలే “వినయ విధేయ రామ” సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్న బోయపాటి శ్రీను, ఈ సినిమాతో మళ్ళీ ఫాంలోకి రావాలనుకుంటున్నాడట.

First Published:  31 Jan 2019 1:12 AM GMT
Next Story