Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్.... సల్మాన్ ఖాన్ సినిమాని రీమేక్ చేస్తున్నాడా?

యాక్షన్ హీరో గోపీచంద్ చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇటీవలే ఒక సినిమాని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్పై థ్రిల్లర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “ఎక్ తా టైగర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుందని ఫిలిం నగర్ టాక్. బాలీవుడ్ హీరో సల్మాన్ […]

గోపీచంద్.... సల్మాన్ ఖాన్ సినిమాని రీమేక్ చేస్తున్నాడా?
X

యాక్షన్ హీరో గోపీచంద్ చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇటీవలే ఒక సినిమాని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్పై థ్రిల్లర్ గా కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన “ఎక్ తా టైగర్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుందని ఫిలిం నగర్ టాక్.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగు రీమేక్స్ ని నమ్ముకుంటున్న టైం లో “ఎక్ తా టైగర్” వంటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పై ఆఫీసర్ గా నటించాడు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ రాబట్టుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకి ఫ్రీ మేక్ గా గోపీచంద్ సినిమా తెరకెక్కుతుందని తెలియగానే ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

ఇటీవలే పాకిస్తాన్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు మూవీ యూనిట్.

First Published:  2 Feb 2019 7:30 PM GMT
Next Story