Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కి రెస్ట్, రామ్ చరణ్ కి ఫైట్

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. మొన్నటి వరకు ఎన్టీఆర్ మీద కొన్ని సీన్స్ షూట్ చేసిన రాజమౌళి…. ఇప్పుడు ఎన్టీఆర్ కి రెస్ట్ ఇచ్చి రామ్ చరణ్ మీద కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నాడు. […]

ఎన్టీఆర్ కి రెస్ట్, రామ్ చరణ్ కి ఫైట్
X

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.

మొన్నటి వరకు ఎన్టీఆర్ మీద కొన్ని సీన్స్ షూట్ చేసిన రాజమౌళి…. ఇప్పుడు ఎన్టీఆర్ కి రెస్ట్ ఇచ్చి రామ్ చరణ్ మీద కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ చెక్ పోస్ట్ సెట్ లో రామ్ చరణ్ మరియు పది మంది ఫైటర్స్ మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాడు రాజమౌళి.

ఈ షెడ్యూల్ అయిపోగానే హీరోయిన్స్ ని ఫిక్స్ చేస్తాడట రాజమౌళి. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 2020 సమ్మర్ నాటికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనేది రాజమౌళి ప్లాన్.

First Published:  7 Feb 2019 3:55 AM GMT
Next Story