ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

క‌శ్మీర్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి ప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్రంగా క‌ల‌త చెందారు.  ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో రేపు త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను కేసీఆర్ ర‌ద్దు చేసుకున్నారు.

త‌న పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు ఆయ‌న ఆదేశించారు. ఉగ్ర‌దాడిలో అమ‌రులైన సైనికుల కుటుంబాల‌కు కేసీఆర్ ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేశారు. ఉగ్ర‌దాడిని ఖండించారు.