Telugu Global
International

భారత్‌లోకి చొరబడ్డ పాక్ విమానం... కూల్చిపడేసిన ఎయిర్‌ఫోర్స్

భారత వైమానిక దాడులతో కంగుతిన్న పాకిస్థాన్‌ మరోసారి దుస్సాహసం చేసింది. భారత్‌ గగనతలంలోకి పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాలు దూసుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ పాక్‌కు చెందిన ఎఫ్‌-16ని వెంటాడింది. భారత విమానాలు దూసుకురావడం చూసిన పాక్‌ ఎఫ్‌-16 విమానం వెనక్కు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే భారత్‌ ఎయిర్‌పోర్స్‌ … పాక్‌ ఎఫ్‌-16ని వెంటాడి కూల్చేసింది. పాక్ ఎఫ్‌-16 జెట్‌… పూంచ్‌, నౌషెరా సెక్టార్లలో కొన్ని బాంబులను విడిచింది. అయితే ఎఫ్‌-16 జెట్‌ను భారత వైమానిక దళాలు కూల్చిపడేశాయి.

భారత్‌లోకి చొరబడ్డ పాక్ విమానం... కూల్చిపడేసిన ఎయిర్‌ఫోర్స్
X

భారత వైమానిక దాడులతో కంగుతిన్న పాకిస్థాన్‌ మరోసారి దుస్సాహసం చేసింది. భారత్‌ గగనతలంలోకి పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాలు దూసుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ పాక్‌కు చెందిన ఎఫ్‌-16ని వెంటాడింది.

భారత విమానాలు దూసుకురావడం చూసిన పాక్‌ ఎఫ్‌-16 విమానం వెనక్కు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే భారత్‌ ఎయిర్‌పోర్స్‌ … పాక్‌ ఎఫ్‌-16ని వెంటాడి కూల్చేసింది. పాక్ ఎఫ్‌-16 జెట్‌… పూంచ్‌, నౌషెరా సెక్టార్లలో కొన్ని బాంబులను విడిచింది. అయితే ఎఫ్‌-16 జెట్‌ను భారత వైమానిక దళాలు కూల్చిపడేశాయి.

First Published:  27 Feb 2019 1:40 AM GMT
Next Story