Telugu Global
Cinema & Entertainment

హోలీ సందర్బంగా "చిత్రలహరి" టీజర్

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఎన్నో ఫ్లాప్స్ తరువాత నటిస్తున్న సినిమా “చిత్రలహరి”. “నేను శైలజ” “ఉన్నదీ ఒక్కటే జిందగీ” ఫేం కిషోర్ తిరుమల ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. తన గత సినిమాల లాగే ఈ సినిమాని కూడా పూర్తి స్థాయి ఎమోషనల్ కంటెంట్ తో డైరెక్ట్ చేస్తున్నాడట కిశోర్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టిజర్ ని హోలీ సందర్బంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ యూనిట్. అవును […]

హోలీ సందర్బంగా చిత్రలహరి టీజర్
X

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఎన్నో ఫ్లాప్స్ తరువాత నటిస్తున్న సినిమా “చిత్రలహరి”. “నేను శైలజ” “ఉన్నదీ ఒక్కటే జిందగీ” ఫేం కిషోర్ తిరుమల ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. తన గత సినిమాల లాగే ఈ సినిమాని కూడా పూర్తి స్థాయి ఎమోషనల్ కంటెంట్ తో డైరెక్ట్ చేస్తున్నాడట కిశోర్.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టిజర్ ని హోలీ సందర్బంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ యూనిట్. అవును మార్చి 20 న ఈ సినిమా టిజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కళ్యాణ్ ప్రియ దర్శన్, నివేత పెతురాజ్ తో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశకి వెళ్ళనుంది. ఈ సినిమా హిట్ పై సాయి ధరం తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న రిలీజ్ కాబోతుంది.

First Published:  9 March 2019 11:05 PM GMT
Next Story