Telugu Global
NEWS

వైసీపీ జాబితా విడుదల వాయిదా....

వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. నేడు తొలి జాబితాను విడుదల చేస్తున్నట్టు ఇది వరకు పార్టీ ప్రకటించింది. అయితే జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించే రోజే జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 16న ఉదయం 10.26 నిమిషాలకు జాబితాను విడుదల చేస్తామని పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయ వేదికగా ఈ జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు అక్కడి నుంచే జగన్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా, పార్టీలో నేతల చేరిక కారణంగా నేడు జరగాల్సిన జాబితా విడుదల […]

వైసీపీ జాబితా విడుదల వాయిదా....
X

వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. నేడు తొలి జాబితాను విడుదల చేస్తున్నట్టు ఇది వరకు పార్టీ ప్రకటించింది.

అయితే జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించే రోజే జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 16న ఉదయం 10.26 నిమిషాలకు జాబితాను విడుదల చేస్తామని పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయ వేదికగా ఈ జాబితాను విడుదల చేయనున్నారు.

అదే రోజు అక్కడి నుంచే జగన్‌ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా, పార్టీలో నేతల చేరిక కారణంగా నేడు జరగాల్సిన జాబితా విడుదల వాయిదా వేశారు.

First Published:  13 March 2019 12:18 AM GMT
Next Story