Telugu Global
National

వైఎస్‌ వివేకాది హత్యే... ఏడు కత్తిపోట్లు

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని తేలింది. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆయనది హత్యేనని తేల్చారు. వివేకా శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో కొట్టినట్టు గాయాలున్నాయి. వైఎస్ వివేకాది సహజ మరణం కాదని పోలీసులు కూడా వెల్లడించారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలు కూడా దొరికాయని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎవరు హత్య చేశారన్నది గుర్తిస్తామని ఎస్పీ చెప్పారు.

వైఎస్‌ వివేకాది హత్యే... ఏడు కత్తిపోట్లు
X

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని తేలింది. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆయనది హత్యేనని తేల్చారు. వివేకా శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో కొట్టినట్టు గాయాలున్నాయి.

వైఎస్ వివేకాది సహజ మరణం కాదని పోలీసులు కూడా వెల్లడించారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలు కూడా దొరికాయని
ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎవరు హత్య చేశారన్నది గుర్తిస్తామని ఎస్పీ చెప్పారు.

First Published:  15 March 2019 4:55 AM GMT
Next Story