Telugu Global
NEWS

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా " ఆదాల

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదివరకే వైసీపీలో ఎందుకు చేరలేదా అని అనిపించిందన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా తనకు జగన్‌ ఆదేశించారని చెప్పారు. జగన్ చెప్పినట్టు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. జగన్‌ను సీఎంగా చూడడమే తన లక్ష్యమన్నారు.

నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా  ఆదాల
X

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా టికెట్ సంపాదించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదివరకే వైసీపీలో ఎందుకు చేరలేదా అని అనిపించిందన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా తనకు జగన్‌ ఆదేశించారని చెప్పారు.

జగన్ చెప్పినట్టు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. జగన్‌ను సీఎంగా చూడడమే తన లక్ష్యమన్నారు.

First Published:  16 March 2019 5:15 AM GMT
Next Story