Telugu Global
NEWS

నరసాపురం ఎంపీగా నాగబాబు... కాసేపట్లో పార్టీలో చేరిక

పవన్‌ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున ఆయన పోటీ చేయనున్నారు. ఇందుకోసం నేడు జనసేనలో చేరనున్నారు. చాలాకాలంగా మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్‌కు నాగబాబు అండగా ఉంటూ వస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఎవరైనా విమర్శిస్తే నాగబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యే వారు. ఇప్పుడు నేరుగా జనసేనలో చేరి ఎన్నికల బరిలో దిగనున్నారు.

నరసాపురం ఎంపీగా నాగబాబు... కాసేపట్లో పార్టీలో చేరిక
X

పవన్‌ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపున ఆయన పోటీ చేయనున్నారు. ఇందుకోసం నేడు జనసేనలో చేరనున్నారు.

చాలాకాలంగా మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్‌కు నాగబాబు అండగా ఉంటూ వస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఎవరైనా విమర్శిస్తే నాగబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యే వారు. ఇప్పుడు నేరుగా జనసేనలో చేరి ఎన్నికల బరిలో దిగనున్నారు.

First Published:  20 March 2019 1:18 AM GMT
Next Story