Telugu Global
NEWS

చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్‌బాబు నిరసన

చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నటుడు మోహన్‌బాబు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి నిరసనకు సిద్ధమయ్యారు. చంద్రబాబు విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాలేజీ విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు ర్యాలీ చేయబోతున్నారు. ఇప్పటికే విద్యానికేతన్‌ వద్దకు భారీగా విద్యార్థులు, మోహన్‌ బాబు అభిమానులు చేరుకున్నారు. మోహన్‌బాబు నిరసన కార్యక్రమం నేపథ్యంలో రంగంపేట శ్రీవిద్యానికేతన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. Why is The government not paying the students fee? […]

చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్‌బాబు నిరసన
X

చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నటుడు మోహన్‌బాబు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి నిరసనకు సిద్ధమయ్యారు. చంద్రబాబు విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాలేజీ విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు ర్యాలీ చేయబోతున్నారు.

ఇప్పటికే విద్యానికేతన్‌ వద్దకు భారీగా విద్యార్థులు, మోహన్‌ బాబు అభిమానులు చేరుకున్నారు. మోహన్‌బాబు నిరసన కార్యక్రమం నేపథ్యంలో రంగంపేట శ్రీవిద్యానికేతన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

First Published:  21 March 2019 10:14 PM GMT
Next Story