Telugu Global
NEWS

విశాల్‌కు తీవ్ర గాయాలు

నటుడు విశాల్‌ ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డారు. కాలు, చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరిగింది. విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. యాక్షన్ సన్నివేశం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. విశాల్‌ కాలికి, చేతికి బ్యాండేజ్‌ ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. ఫైట్‌ సీన్లను ఎలాంటి డూప్‌ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. […]

విశాల్‌కు తీవ్ర గాయాలు
X

నటుడు విశాల్‌ ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డారు. కాలు, చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరిగింది. విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. యాక్షన్ సన్నివేశం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది.

విశాల్‌ కాలికి, చేతికి బ్యాండేజ్‌ ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకోవాల్సి ఉంది. ఫైట్‌ సీన్లను ఎలాంటి డూప్‌ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. అదే
ఇప్పుడు ఇబ్బందిని తెచ్చి పెట్టింది. గతంలోనూ ఓ సారి ఇదే తరహాలో విశాల్ గాయపడ్డారు.

First Published:  27 March 2019 10:26 PM GMT
Next Story