Telugu Global
NEWS

రాజస్థాన్ గడ్డపై ఐపీఎల్ బిగ్ ఫైట్

రాత్రి 8 గంటలకు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఐపీఎల్ షో వీవో ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్…10వ రౌండ్ మ్యాచ్ కు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ….ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ కు కీలకంగా మారింది. ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో  […]

రాజస్థాన్ గడ్డపై ఐపీఎల్ బిగ్ ఫైట్
X
  • రాత్రి 8 గంటలకు రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
  • జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఐపీఎల్ షో

వీవో ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్…10వ రౌండ్ మ్యాచ్ కు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ….ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ కు కీలకంగా మారింది.

ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలు సాధిస్తే…రాజస్తాన్ రాయల్స్ మాత్రం 9 రౌండ్లలో మూడు విజయాలతో లీగ్ టేబుల్ 7వ స్థానంలో కొనసాగుతోంది.

ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే…రాజస్తాన్ రాయల్స్ జట్టు…ఢిల్లీ పైన 11-7 రికార్డుతో ఉంది. స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ …ఈమ్యాచ్ లో నెగ్గి తీరాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  22 April 2019 5:40 AM GMT
Next Story