Telugu Global
Cinema & Entertainment

ఆ క్రికెటర్ ని చూస్తూ ఉండి పోతాను అని చెబుతున్న కాజల్

సినిమాలు, క్రికెట్.. ఈ రెండు నచ్చని వారు ఎవరూ ఉండరు. అందుకే క్రికెట్ లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జంట పాపులర్ స్టార్ కపుల్స్ లో ఒకటి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అభిమాన క్రికెటర్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టమని, అతడు బరిలోకి దిగితే అలా చూస్తూ ఉండి పోతాను అని […]

ఆ క్రికెటర్ ని చూస్తూ ఉండి పోతాను అని చెబుతున్న కాజల్
X

సినిమాలు, క్రికెట్.. ఈ రెండు నచ్చని వారు ఎవరూ ఉండరు. అందుకే క్రికెట్ లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జంట పాపులర్ స్టార్ కపుల్స్ లో ఒకటి.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అభిమాన క్రికెటర్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టమని, అతడు బరిలోకి దిగితే అలా చూస్తూ ఉండి పోతాను అని చెప్పుకొచ్చింది కాజల్.

ఒకసారి బ్యాట్ పట్టుకున్నాక సెంచరీ చేసి కానీ బయటకు రాని రోహిత్ ని చూస్తుంటే తనకసలు టైం తెలియదని అంటుంది కాజల్ అగర్వాల్.

సినిమాల పరంగా కాజల్ అగర్వాల్ త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సీత’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాక ‘క్వీన్’ తమిళ్ రీమేక్ అయిన ‘ప్యారిస్ ప్యారిస్’ మరియు ‘భారతీయుడు 2’ సినిమాల లో కూడా నటిస్తోంది కాజల్.

First Published:  29 April 2019 10:58 PM GMT
Next Story