Telugu Global
Cinema & Entertainment

కాలు జారి కింద పడిపోయిన సింగర్ జానకి

గాయని జానకి కాలు జారి కింద పడిపోయారు. తన బంధువుల ఇంటికి వెళ్ళిన ఆమె…. అనుకోకుండా అక్కడ కాలు జారీ కింద పడిపోవడంతో తొంటికి గాయం అయింది. వెంటనే బంధువులు ఆవిడ ని ఆస్పత్రి కి తరలించారు. ఆమెకు చిన్న సర్జరీ కూడా చేశారు డాక్టర్లు. మైసూర్ లోని ఒక ఆసుపత్రి లో ఈ సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం డాక్టర్లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆమెకు ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. సర్జరీ అనంతరం ఆవిడ ని […]

కాలు జారి కింద పడిపోయిన సింగర్ జానకి
X

గాయని జానకి కాలు జారి కింద పడిపోయారు. తన బంధువుల ఇంటికి వెళ్ళిన ఆమె…. అనుకోకుండా అక్కడ కాలు జారీ కింద పడిపోవడంతో తొంటికి గాయం అయింది. వెంటనే బంధువులు ఆవిడ ని ఆస్పత్రి కి తరలించారు. ఆమెకు చిన్న సర్జరీ కూడా చేశారు డాక్టర్లు. మైసూర్ లోని ఒక ఆసుపత్రి లో ఈ సర్జరీ చేశారు.

సర్జరీ అనంతరం డాక్టర్లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆమెకు ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. సర్జరీ అనంతరం ఆవిడ ని డిస్చార్జ్ కూడా చేశారు.

ఇంటికి తిరిగి వెళ్తూ జానకి మీడియా తో మాట్లాడారు. “అనుకోకుండా కింద పడడం వలన గాయం అయింది. డాక్టర్లు, నర్సులకి కృతజ్ఞతలు. నా కోసం ప్రే చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు” అని మీడియా తో చెప్పారు.

First Published:  5 May 2019 12:30 AM GMT
Next Story