పొట్టి డ్రెస్ లో సమంత…. నెటిజెన్స్ ట్రోలింగ్

తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్ర కథానాయికల్లో ఒకరు సమంత. ప్రస్తుతం ఓ బేబీ సినిమా కి సంబంధించిన ప్రచార పనుల్లో బిజీ గా ఉన్న సమంత తన తదుపరి చిత్రం పై ఇప్పటికీ ఒక క్లారిటీ కి రాలేదు. ఇదిలా ఉంటె ఇటీవల సమంత ఎక్కువ గా సోషల్ మీడియా లో ఫొటో షూట్స్ తో బిజీ గా గడుపుతూ….  కొత్త కొత్త డ్రస్సుల లో కొత్త కొత్త ఫొటోలని అప్లోడ్ చేస్తుంది.

అయితే తాజాగా సమంత తన కొత్త ఫోటో షూట్ కి సంబంధించిన ఫొటోల ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అయితే స్పెషల్ గా డిజైన్ చేయించిన గ్రీన్ కలర్ ఫ్రాక్ ధరించి ఫొటోలకు ఫోజిచ్చింది ఈ భామ. ఈ ఫొటోల్లో సమంత చాలా హాట్ గా కనిపిస్తుంది.

తన వయసు ఒక అయిదు ఏళ్ళు తగ్గిందా అనేలాగా కూడా ఉంది…. అంటూ ఇలాంటి పాజిటివ్ అంశాలని ఉదహరిస్తూ అభిమానులు చాలా మంది సమంత ని పొగడగా, కొంత మంది నెటిజన్లు మాత్రం అసలు సమంత ని ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు.

మరీ పొట్టి బట్టల్లో దర్శనమివ్వడం ఏంటి అని, అవి ఏ మాత్రం సమంత కి నప్పలేదు అని చాలా మంది సమంత మీద విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు.