Telugu Global
NEWS

జగన్ ప్రభుత్వంలో.... భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సారిగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎంవో అధికారులను బదిలీ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా భారీగా ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన స్థానాల్లోకి వచ్చిన అధికారులు వీరే…. అధికారి….. కొత్త స్థానం 1. గౌతమ్ సవాంగ్ – డీజీపీ, రహదారుల భద్రతా సంస్థ చైర్మన్ 2. పీయుష్ కుమార్ […]

జగన్ ప్రభుత్వంలో.... భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు
X

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సారిగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎంవో అధికారులను బదిలీ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా భారీగా ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన స్థానాల్లోకి వచ్చిన అధికారులు వీరే….

అధికారి….. కొత్త స్థానం

1. గౌతమ్ సవాంగ్ – డీజీపీ, రహదారుల భద్రతా సంస్థ చైర్మన్
2. పీయుష్ కుమార్ – వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌
3. క్రాంతిలాల్‌ దండే – ఇంటర్‌ బోర్డు కమిషనర్‌
4. విజయ్‌కుమార్‌ – పురపాలక శాఖ కమిషనర్‌
5. గిరిజా శంకర్‌- పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌
6. లక్ష్మీనృసింహం- సీఆర్డీయే కమిషనర్‌
7. కాటమనేని భాస్కర్‌ – పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ ఎండీ
8. ప్రద్యుమ్న – మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌
9. ఎం.ఎం.నాయక్‌ – ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌
10. హర్షవర్దన్‌ – సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌
11. ప్రవీణ్‌కుమార్‌ – వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌
12. జె.మురళి – ముఖ్యమంత్రి ఓఎస్డీ
13. విజయ – సీఆర్డీయే అదనపు కమిషనర్‌
14. పి.సీతారామాంజనేయులు – రవాణా శాఖ కమిషనర్‌
15. చిరంజీవి చౌదరి – ఉద్యాన శాఖ కమిషనర్‌
16. శామ్యూల్‌ ఆనంద్‌ – గుంటూరు జిల్లా కలెక్టర్‌
17. పి. భాస్కర్‌ – ప్రకాశం జిల్లా కలెక్టర్‌
18. డి. మురళీధర్‌ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌
19. ఎంవీ శేషగిరిబాబు – నెల్లూరు జిల్లా కలెక్టర్‌
20. ఎస్‌.సత్యనారాయణ – అనంతపురం జిల్లా కలెక్టర్‌
21. ముత్యాల రాజు – పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌
22. వినయ్‌ చంద్‌ – విశాఖ జిల్లా కలెక్టర్‌
23. వీరపాండ్యన్‌ – కర్నూలు జిల్లా కలెక్టర్‌
24. నారాయణ్‌ భరత్‌ గుప్తా – చిత్తూరు జిల్లా కలెక్టర్‌
25. జేఎస్వీ ప్రసాద్‌ – ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
26. నీరబ్‌కుమార్‌ – అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
27. ఆదిత్యనాథ్‌ దాస్‌ – జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
28. పూనం మాలకొండయ్య – వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
29. కరికాల వలవెన్‌ – బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
30. రజత్‌ భార్గవ – పరిశ్రమలు, మౌలికసదుపాయాల ముఖ్యకార్యదర్శి
31. కేఎస్‌ జవహర్‌ రెడ్డి – వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి
32. అనంతరాము – గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి
33. కె. ప్రవీణ్‌కుమార్‌ – పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి
34. అజయ్‌ జైన్‌ – జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
35. ఆర్పీ సిసోడియా – సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి
36. విజయానంద్‌ – జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
37. బి. రాజశేఖర్‌ – పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
38. ఎం.టి. కృష్ణబాబు – రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి
39. కె.దమయంతి – మహిళా, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి
40. జె.శ్యామలరావు – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
41. నాగులాపల్లి శ్రీకాంత్‌ – ఏపీ ట్రాన్స్‌కో ఎండీ
42. ముఖేశ్‌ మీనా – సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి
43. బి. శ్రీధర్‌ – ఏపీ జెన్‌కో ఎండీ
44. కోన శశిధర్‌ – పౌరసరఫరాల శాఖ కమిషనర్‌
45. కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ – హోంశాఖ ముఖ్య కార్యదర్శి
46. వై.మధుసూదన్‌ రెడ్డి – సహకార, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి
47. కాశిరెడ్డి వీఆర్‌ఎన్‌ రెడ్డి – డీజీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

First Published:  4 Jun 2019 11:21 AM GMT
Next Story