Telugu Global
Cinema & Entertainment

రానా " శృతి హాసన్ " ప్రకాష్ ... ఆసినిమాను రీమేక్‌ చేయబోతున్నారా?

రానా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా గా మరో కొత్త సినిమాను ఒప్పుకున్నాడు అనే వార్తలొస్తున్నాయి. రానా హీరో గా, శృతి హాసన్ హీరోయిన్ గా త్వరలో ఒక చిత్రం రానుందట. ఈ సినిమా కి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ డైరెక్టర్ అని వినికిడి. శృతి హాసన్ తో ఇంతకు ముందే అనగనగా ఓ ధీరుడు చిత్రానికి పని చేసిన ప్రకాష్ ఈ సినిమా తో ఒక కొత్త కథ చెప్పాలని […]

రానా  శృతి హాసన్  ప్రకాష్ ... ఆసినిమాను రీమేక్‌ చేయబోతున్నారా?
X

రానా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా గా మరో కొత్త సినిమాను ఒప్పుకున్నాడు అనే వార్తలొస్తున్నాయి.

రానా హీరో గా, శృతి హాసన్ హీరోయిన్ గా త్వరలో ఒక చిత్రం రానుందట. ఈ సినిమా కి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ డైరెక్టర్ అని వినికిడి. శృతి హాసన్ తో ఇంతకు ముందే అనగనగా ఓ ధీరుడు చిత్రానికి పని చేసిన ప్రకాష్ ఈ సినిమా తో ఒక కొత్త కథ చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

అయితే కొంత మంది మాత్రం హిందీ లో అయన చేస్తున్న ‘మెంటల్ హై క్యా’ సినిమా ని వీళ్ళ ఇద్దరి తో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

First Published:  28 Jun 2019 1:57 AM GMT
Next Story