మంత్రి కన్నబాబు సోదరుడు మృతి

ఏపీ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కన్నుమూశారు. మంత్రి సోదరుడు సురేష్‌ గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి కుటుంబంలో విషాదం నెలకొంది.

మంత్రి కన్నబాబు కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించారు. వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మంత్రి కన్నబాబును పరామర్శించి… సంతాపం తెలిపారు.