Telugu Global
NEWS

బడ్జెట్‌లో ప్రధానాంశాలు ఇవే...

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 2 లక్షల 27వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వ్యవసాయం, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. బడ్జెట్‌లో ప్రధానాంశాలు… మొత్తం బడ్జెట్ – 2లక్షల 27 వేల 974 కోట్లు రెవెన్యూ లోటు- 1,778.52 కోట్లు బడ్జెట్ అంచనా- 19.32శాతం పెరుగుదల రెవెన్యూ వ్యయం- 20.10శాతం పెరుగుతందని అంచనా వివిధ కేటాయింపులు… రాజధానికి – 500 కోట్లు సాగునీటి […]

బడ్జెట్‌లో ప్రధానాంశాలు ఇవే...
X

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 2 లక్షల 27వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వ్యవసాయం, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు.

బడ్జెట్‌లో ప్రధానాంశాలు…

మొత్తం బడ్జెట్ – 2లక్షల 27 వేల 974 కోట్లు
రెవెన్యూ లోటు- 1,778.52 కోట్లు
బడ్జెట్ అంచనా- 19.32శాతం పెరుగుదల
రెవెన్యూ వ్యయం- 20.10శాతం పెరుగుతందని అంచనా

వివిధ కేటాయింపులు…

  • రాజధానికి – 500 కోట్లు
  • సాగునీటి శాఖకు -13,139 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు- 8750 కోట్లు
  • అగ్రిగోల్డ్‌ బాధితులకు – 1150 కోట్లు
  • ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి- 400 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు -4525 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధికి – 3వేల కోట్లు
  • విపత్తుల నిర్వహణకు – 2,002 కోట్లు
  • ఫసల్‌ బీయా యోజనకు- 1163 కోట్లు
  • ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ – 475 కోట్లు
  • వైఎస్‌ బోర్‌ వెల్‌పథకానికి- రూ.200 కోట్లు
  • విత్తనాల సరఫరాకు – రూ.200 కోట్లు
  • అమ్మ ఒడి పథకానికి – రూ.6455 కోట్లు
  • స్కూళ్లలో మౌలికవసతులకు- రూ.1500 కోట్లు
  • మధ్యాహ్న భోజనానికి – రూ.1077 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ స్కూల్‌ మెయింటనెన్స్‌ గ్రాంట్‌- రూ.160 కోట్లు
  • ఆరోగ్యశ్రీ – రూ.1740 కోట్లు
  • ఆస్పత్రుల్లో మౌలికవసతులకు – రూ.1500 కోట్లు
  • ఆశావర్కర్ల గౌరవవేతనం – 456 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి – రూ.66 కోట్లు
  • గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు
  • విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు
  • శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి – 50 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ గృహ వసతికి- రూ 5వేల కోట్లు
  • పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు- రూ.1370 కోట్లు
  • బలహీనవర్గాల ఇళ్లకు – రూ.1280 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు- 1000కోట్లు
  • వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు- రూ.300 కోట్లు
  • కాపు కార్పొరేషన్‌కు- రూ.2 వేల కోట్లు
  • వైఎస్సార్‌ బీమాకు- రూ. 404 కోట్లు
  • బియ్యంపై సబ్సిడీకి- రూ.3 వేల కోట్లు
  • గ్రామ వాలంటీర్లకు – రూ.720 కోట్లు
  • మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు – రూ.280 కోట్లు
  • మున్సిపల్‌ వార్డు సెక్రటేరియట్‌కు- రూ.180 కోట్లు
  • ఏపీఐఐసీకి – రూ.360 కోట్లు
  • కడప స్టీల్‌ప్లాంట్‌కు – రూ.250 కోట్లు
  • పారిశ్రామిక ప్రోత్సాహకాలకు – రూ.573 కోట్లు
  • చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి – రూ.200 కోట్లు
  • చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి – రూ.200 కోట్లు
  • ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద – రూ.500 కోట్లు
  • ఉపాధిహామీ పథకానికి – రూ.500 కోట్లు
  • పంచాయతీరాజ్‌ రోడ్లకు – రూ.300 కోట్లు
  • విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి – రూ. 200 కోట్లు
  • ఆర్టీసీకి – రూ.వెయ్యి కోట్లు
  • ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు – రూ.500 కోట్లు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు – రూ.1,140 కోట్లు
  • పట్టణాల్లో స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు – రూ.648 కోట్లు
  • ఇరిగేషన్‌, వరద ముంపు నివారణకు – రూ.13,139 కోట్లు
  • వ్యవసాయానికి – రూ.20,677 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి – రూ.29,329 కోట్లు
  • విద్యుత్‌- రూ.6,861 కోట్లు, రవాణా- రూ.6,157 కోట్లు
  • ఇండస్ట్రీ మినరల్స్‌కు – రూ.3,986 కోట్లు
  • జనరల్‌ ఎకో సర్వీసెస్‌ – రూ.6,025 కోట్లు
  • సాధారణ విద్య – రూ. 32,618 కోట్లు
  • క్రీడలు, యువజన సర్వీసులకు – రూ.329 కోట్లు
  • సాంకేతిక విద్య- రూ. 580 కోట్లు, సాంస్క్రృతిక శాఖకు రూ. 77 కోట్లు
  • వైద్యరంగానికి – రూ. 11,399 కోట్లు
  • నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి – రూ.2,234 కోట్లు
  • గృహనిర్మాణశాఖకు – రూ.3,617 కోట్లు
  • అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు – రూ. 6,587 కోట్లు
  • సమాచార, పౌరసంబంధాలశాఖకు – రూ. 191 కోట్లు
  • సంక్షేమశాఖలకు – రూ.14,142 కోట్లు
  • కార్మిక, ఉపాధిశాఖలకు – రూ.978 కోట్లు
  • సామాజిక భద్రత, సంక్షేమానికి – రూ.2, 707 కోట్లు
  • సాధారణ సర్వీసులకు – రూ.66,324 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్, సహకారశాఖలకు – రూ.18,327 కోట్లు
  • పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్య్సశాఖలకు – రూ.1,912 కోట్లు
  • బీసీ సంక్షేమానికి – రూ.7,271 కోట్లు
  • పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు – రూ.446 కోట్లు
  • ఉన్నత విద్యకు – రూ.3,021 కోట్లు
  • హోంశాఖకు – రూ. 7,461.92 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి – రూ. 952 కోట్లు
  • ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద – రూ.4,988 కోట్లు
  • ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15 వేల కోట్లు
  • బీసీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15,061 కోట్లు
  • నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు – రూ.300 కోట్లు
First Published:  12 July 2019 2:48 AM GMT
Next Story