Telugu Global
Cinema & Entertainment

స్టెప్పుల తో అదరగొడుతున్న 'ఆండ్రాయిడు'

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో గా త్వరలో విడుదల కానున్న చిత్రం కొబ్బరి మట్ట. రూపక రొనాల్డ్సన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. మొన్నీ మధ్య నే ఈ సినిమా లో సంపూర్ణేష్ చెప్పిన ఒక మూడున్నర నిమిషాల డైలాగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా […]

స్టెప్పుల తో అదరగొడుతున్న ఆండ్రాయిడు
X

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో గా త్వరలో విడుదల కానున్న చిత్రం కొబ్బరి మట్ట. రూపక రొనాల్డ్సన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. మొన్నీ మధ్య నే ఈ సినిమా లో సంపూర్ణేష్ చెప్పిన ఒక మూడున్నర నిమిషాల డైలాగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా లో సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆండ్రాయిడు కూడా ఒక పాత్ర. ఈ పాత్ర ఇంట్రడక్షన్ కి సంబందించిన టీజర్ ఒకటి చిత్ర యూనిట్ ఇప్పుడు విడుదల చేసింది.

ఈ పాటని మోహన భోగరాజు, రేవంత్ పాడారు. విజువల్స్ అంత గొప్ప గా లేకపోయినా పాట లో సంపూర్ణేష్ నృత్యాలు మాత్రం అందరినీ ఆకట్టుకొనే విధం గా ఉన్నాయి. పెద్ద హీరోల కి ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్పులతో అదరగొట్టాడు సంపూర్ణేష్ బాబు.

Here is the #Androidu Intro songKobbarimatta 4th song promo

Posted by Sampoornesh Babu on Thursday, 1 August 2019

First Published:  1 Aug 2019 5:08 AM GMT
Next Story