Telugu Global
Cinema & Entertainment

ప్రీ రిలీజ్ బిజినెస్: మన్మధుడు 2

నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా మన్మధుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా కి మన్మధుడు తొలి భాగం తో ఎటువంటి సంబంధం లేదట. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా దాదాపు గా 20 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. ఇది కేవలం థియేటర్ రైట్స్ బిజినెస్ మాత్రమే. అయితే నిజానికి ప్రస్తుతం నాగార్జున కి  పెద్ద మార్కెట్ లేదు…. అయినా […]

ప్రీ రిలీజ్ బిజినెస్: మన్మధుడు 2
X

నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా మన్మధుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా కి మన్మధుడు తొలి భాగం తో ఎటువంటి సంబంధం లేదట.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా దాదాపు గా 20 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. ఇది కేవలం థియేటర్ రైట్స్ బిజినెస్ మాత్రమే.

అయితే నిజానికి ప్రస్తుతం నాగార్జున కి పెద్ద మార్కెట్ లేదు…. అయినా ఇంత ధరకు అమ్ముడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలా ఏరియాల్లో ఈ సినిమా ని భారీ ధరకే అమ్మారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది…

నైజాం: 7 Cr
సీడెడ్: 2.5 Cr
ఆంద్ర: 7 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ: 16.5 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.60 Cr
ఓవర్సీస్: 2.40 Cr
వరల్డ్ వైడ్ బిజినెస్: 20.50 Cr

ఈ సినిమా లో సమంత, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ నెల 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  6 Aug 2019 2:13 AM GMT
Next Story