Telugu Global
Cinema & Entertainment

సైమా 2019.... తెలుగు సినిమా అవార్డ్స్ లిస్ట్

ప్రస్తుతం ఖత్తార్ లో సైమా అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంది. రెండు రోజుల వేడుక లో నిన్న ఆల్రెడీ తెలుగు సినిమా కి సంబందించిన అవార్డ్స్ ని ప్రకటించారు. రంగస్థలం సినిమా కి, మహానటి సినిమా కి అత్యధిక అవార్డ్స్ రావడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి ఈ వేడుక కి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు. ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయంటే…. ఉత్తమ చిత్రం: మహానటి ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం) ఉత్తమ పరిచయ […]

సైమా 2019.... తెలుగు సినిమా అవార్డ్స్ లిస్ట్
X

ప్రస్తుతం ఖత్తార్ లో సైమా అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంది. రెండు రోజుల వేడుక లో నిన్న ఆల్రెడీ తెలుగు సినిమా కి సంబందించిన అవార్డ్స్ ని ప్రకటించారు. రంగస్థలం సినిమా కి, మహానటి సినిమా కి అత్యధిక అవార్డ్స్ రావడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి ఈ వేడుక కి ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు.

ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయంటే….

ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)
ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)
ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)
ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)
ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)
ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం- ఎంత సక్కగున్నావే)
ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)
ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ

First Published:  16 Aug 2019 4:20 AM GMT
Next Story