‘రణరంగం’… 4 డేస్ కలెక్షన్స్

శర్వానంద్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, కాజల్ అగర్వాల్ రెండో హీరోయిన్ గా గత గురువారం నాడు, స్వతంత్ర దినోత్సవం సందర్భం గా విడుదల అయిన సినిమా రణరంగం.

ఈ సినిమాకి కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ అది కలెక్షన్స్ మీద ఏ మాత్రము ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే వసూళ్లు రాబడుతోంది.

నాలుగు రోజుల్లో… రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్ళు ఇలా ఉన్నాయి.

నైజాం: 2.75 Cr
విశాఖపట్నం: 1.10 Cr
కృష్ణ: 55 లక్షలు
వెస్ట్ గోదావరి: 47 లక్షలు
ఈస్ట్ గోదావరి: 51 లక్షలు
గుంటూరు: 73లక్షలు
నెల్లూరు: 32 లక్షలు
సీడెడ్: 1.23 Cr
రెండు తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ): 7.66 కోట్లు

ఈ సినిమా ప్రస్తుతం నాలుగు రోజుల రన్ పూర్తి చేసుకొని, అందరినీ ఆశ్చర్యపరుస్తూ దాదాపు గా 7.66 కోట్ల రూపాయలని రాబట్టింది.