పూరి… ఇలా క్లారిటీ ఇచ్చాడా?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ హీరో గా పూరి సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాని కూడా పూరి-ఛార్మి కలిసి సంయుక్తం గా నిర్మించనున్నారు.

View this post on Instagram

@pavithra_puri @ilavanyapuri family time ???

A post shared by Puri Jagannadh (@purijagannadh) on

అయితే పూరి కాంపౌండ్ లోకి ఎప్పుడు అయితే ఛార్మి వచ్చిందో…. అప్పటి నుంచి పూరికి భార్య లావణ్యకి విభేదాలు జరుగుతున్నాయని మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చాయి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతుంది.

ఈ వార్తలపై అటు పూరి కానీ, ఆయన భార్య కానీ, ఛార్మి కానీ స్పందించలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు.

అయితే తాజాగా దర్శకుడు పూరి… ఇంస్టాగ్రామ్ లో తన భార్య తో ఫొటో పెట్టాడు. భార్య లావణ్య మరియు కూతురు పవిత్ర తో కలిసి ఫొటో దిగి అందరి సందేహాలకు సమాధానం ఇచ్చాడు. ఈ ఫొటోతో తనకి భార్యకి అసలు విభేదాలు లేవని ఇలా క్లారిటీ ఇచ్చాడని చెబుతున్నారు.

View this post on Instagram

@pavithra_puri @ilavanyapuri

A post shared by Puri Jagannadh (@purijagannadh) on