Telugu Global
Cinema & Entertainment

రెండుసార్లు వద్దన్నాడట..... మూడోసారి కుదిరిందట....

నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ కి సంబంధించిన ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కాబోతోంది. సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ అకట్టుకునేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కి ముందు ఈ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ నానికి రెండు కథలు చెప్పగా…. వాటిని నాని రిజెక్ట్ చేసాడట. దీంతో డైరెక్టర్ విక్రమ్ ఆలస్యం అయినా, మంచి కథ ని ప్రిపేర్ చేసుకొని నాని […]

రెండుసార్లు వద్దన్నాడట..... మూడోసారి కుదిరిందట....
X

నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ కి సంబంధించిన ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 13 న విడుదల కాబోతోంది. సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ అకట్టుకునేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా కి ముందు ఈ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ నానికి రెండు కథలు చెప్పగా…. వాటిని నాని రిజెక్ట్ చేసాడట.

దీంతో డైరెక్టర్ విక్రమ్ ఆలస్యం అయినా, మంచి కథ ని ప్రిపేర్ చేసుకొని నాని దగ్గరకి తీసుకొని వెళ్లాడట. అలా ఈ సినిమా మొత్తానికి ఒకే అయిందని నాని స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఈ సినిమా తో ప్రియాంక అనే తమిళ భామ తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది.

First Published:  4 Sep 2019 5:26 AM GMT
Next Story