సైరాకి… అరవింద్ స్వామి డబ్బింగ్

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహా రెడ్డి సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్నాడు. ఒక పక్క సినిమా కి సంబంధించి ఫైనల్ కాపీ రెడీ అవుతుండగా, మరో పక్క సినిమా కి సంబంధించి ఇతర భాషల్లో డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే, అరవింద్ స్వామి ఈ సినిమా కి సంబందించిన తమిళ వెర్షన్ కు డబ్బింగ్ చెబుతున్నారట. ఈ డబ్బింగ్ పనులు పూర్తి అయిన తర్వాత… ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తమిళం లో కూడా జరపబోతున్నారు.

ఈ సినిమా లో చిరంజీవి తో పాటు నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, మరి కొంత మంది కూడా ఈ సినిమా లో నటిస్తున్నారు.