Telugu Global
Cinema & Entertainment

గద్దలకొండ గణేశ్ మొదటి రోజు వసూళ్లు

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ కు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇవే. ఈ హీరో గెటప్ కు మంచి రెస్పాన్స్ రావడం, హరీష్ శంకర్ పై జనాలకు కాస్త నమ్మకం ఉండడంతో.. గద్దలకొండ గణేష్ మొదటి రోజు మెరిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా […]

గద్దలకొండ గణేశ్ మొదటి రోజు వసూళ్లు
X

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ కు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇవే. ఈ హీరో గెటప్ కు మంచి రెస్పాన్స్ రావడం, హరీష్ శంకర్ పై జనాలకు కాస్త నమ్మకం ఉండడంతో.. గద్దలకొండ గణేష్ మొదటి రోజు మెరిసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.60 కోట్లు
సీడెడ్ – రూ. 0.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.60 కోట్లు
ఈస్ట్ – రూ. 0.50 కోట్లు
వెస్ట్ – రూ. 0.50 కోట్లు
గుంటూరు – రూ. 0.45 కోట్లు
నెల్లూరు – రూ. 0.15 కోట్లు
కృష్ణా – రూ. 0.30 కోట్లు

First Published:  21 Sep 2019 12:35 AM GMT
Next Story