Telugu Global
NEWS

చాంపియన్స్ లీగ్ లో మెస్సీ సరికొత్త రికార్డు

15 సీజన్లుగా గోల్స్ సాధించిన ఏకైక ప్లేయర్ మెస్సీ 2019 చాంపియన్స్ లీగ్ సాకర్ టోర్నీలో బార్సిలోనా కమ్ అర్జెంటీనా సూపర్ స్టార్ లయనల్ మెస్సీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. చాంపియన్స్ లీగ్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు. చాంపియన్స్ లీగ్ గ్రూప్- ఎఫ్ పోటీలో సిల్వియా ప్రాహాక్లబ్ జట్టుపై బార్సిలోనా 2-1 గోల్స్ విజయం సాధించడంలో మెస్సీ ప్రధానపాత్ర వహించాడు. ఆట మొదటి భాగం 3వ నిముషంలోనే మెస్సీ గోల్ సాధించడం ద్వారా…గత 15 సీజన్లుగా…గోల్స్ సాధించిన […]

చాంపియన్స్ లీగ్ లో మెస్సీ సరికొత్త రికార్డు
X

15 సీజన్లుగా గోల్స్ సాధించిన ఏకైక ప్లేయర్ మెస్సీ 2019 చాంపియన్స్ లీగ్ సాకర్ టోర్నీలో బార్సిలోనా కమ్ అర్జెంటీనా సూపర్ స్టార్ లయనల్ మెస్సీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. చాంపియన్స్ లీగ్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు.

చాంపియన్స్ లీగ్ గ్రూప్- ఎఫ్ పోటీలో సిల్వియా ప్రాహాక్లబ్ జట్టుపై బార్సిలోనా 2-1 గోల్స్ విజయం సాధించడంలో మెస్సీ ప్రధానపాత్ర వహించాడు. ఆట మొదటి భాగం 3వ నిముషంలోనే మెస్సీ గోల్ సాధించడం ద్వారా…గత 15 సీజన్లుగా…గోల్స్ సాధించిన ఏకైక, ఒకేఒక్క ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

వరుసగా 15 చాంపియన్స్ లీగ్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఘనతను 32 సంవత్సరాల లయనల్ మెస్సీ సొంతం చేసుకొన్నాడు.

First Published:  24 Oct 2019 1:00 AM GMT
Next Story