My title My title
  • Home
  • NEWS
    • TELUGU STATES
    • NATIONAL
    • INTERNATIONAL
  • CINEMA
    • MOVIE REVIEWS
    • MOVIE UPDATES
    • MOVIE REVIEWS
    • MOVIE UPDATES
  • COLUMNS
    • DISCUSSIONS
  • CRIME
  • SPORTS
  • HEALTH
  • WOMEN
  • ENGLISH
Search
teluguglobal.in
  • Home
  • NEWS
    • TELUGU STATES
    • NATIONAL
    • INTERNATIONAL
  • CINEMA
    • AllMOVIE REVIEWSMOVIE UPDATES

      సుధ లాడ్జ్ లోకి వెళ్లిన పవన్ కల్యాణ్

      హీరోలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

      మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో

      నాగచైతన్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

    • MOVIE REVIEWS
    • MOVIE UPDATES
  • COLUMNS
    • DISCUSSIONS
  • CRIME
  • SPORTS
  • HEALTH
  • WOMEN
  • ENGLISH
Home NEWS సరికొత్త లోగోతో రాయల్ చాలెంజ్
  • NEWS
  • Sports

సరికొత్త లోగోతో రాయల్ చాలెంజ్

Share on Facebook
Tweet on Twitter
  • 2020 ఐపీఎల్ సీజన్ కు బెంగళూరు రెడీ

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ కోసం… మాజీ రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సరికొత్త లోగోతో ముస్తాబయ్యింది.

2008 నుంచి 2019 సీజన్ వరకూ ఉపయోగించిన లోగో స్థానంలో బ్రాండ్ న్యూలుక్ లోగోను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త దశాబ్దాన్ని తాము కొత్తలోగోతో ప్రారంభించబోతున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించిన విజేతకాలేకపోయింది.

2017, 2018 సీజన్లలో లీగ్ ఆఖరిస్థానంలో నిలిచిన బెంగళూరు జట్టు…2016 సీజన్లో అత్యుత్తమంగా రన్నరప్ స్ధానం సంపాదించింది. 2019 సీజన్ ను మాత్రం 6వ స్థానంతో ముగించగలిగింది.

SHARE
Facebook
Twitter
  • tweet
Previous articleమహిళా టీ-20 టాప్ -10లో ముగ్గురు భారత క్రికెటర్లు
Next articleఢిల్లీ ఓటమి… బీజేపీ పోస్టుమార్టం
sarvi

RELATED ARTICLESMORE FROM AUTHOR

రైతన్నలపై విరిగిన లాఠీలు.. అట్టుడుకుతున్న రాజధాని..!

కరోనా కాలంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపాదన : ఆక్స్‌ఫామ్ నివేదిక

నిమ్మగడ్డ దూకుడు.. ఉన్నతాధికారుల బదిలీ..!

ఢిల్లీలో ఉద్రిక్తం.. ట్రాక్టర్ ర్యాలీలో హింస.. పోలీసుల లాఠీచార్జ్

ఎన్నికలతో వ్యాక్సినేషన్ కి ఆటంకం..

కోలుకుంటున్న శశికళ..

ఎన్నికలకు ప్రభుత్వం ఓకే..!

వివాదాస్పద స్థలాల నుంచి వెనక్కి వెళ్లిపోండి.. చైనాకు భారత్​ వార్నింగ్​

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

RECENT NEWS

రైతన్నలపై విరిగిన లాఠీలు.. అట్టుడుకుతున్న రాజధాని..!

సుధ లాడ్జ్ లోకి వెళ్లిన పవన్ కల్యాణ్

హీరోలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మరో సినిమా స్టార్ట్ చేసిన యంగ్ హీరో

నాగచైతన్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

జాతిరత్నాలు దూసుకొస్తున్నారు

కరోనా కాలంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపాదన : ఆక్స్‌ఫామ్ నివేదిక

నిమ్మగడ్డ దూకుడు.. ఉన్నతాధికారుల బదిలీ..!

లంగ్స్‌పై ఫోకస్ పెట్టాలి

ఢిల్లీలో ఉద్రిక్తం.. ట్రాక్టర్ ర్యాలీలో హింస.. పోలీసుల లాఠీచార్జ్

ఎన్నికలతో వ్యాక్సినేషన్ కి ఆటంకం..

కోలుకుంటున్న శశికళ..

ఎన్నికలకు ప్రభుత్వం ఓకే..!

వివాదాస్పద స్థలాల నుంచి వెనక్కి వెళ్లిపోండి.. చైనాకు భారత్​ వార్నింగ్​

రిపబ్లిక్ ప్రకటించిన సాయితేజ్

సర్కారువారి పాట మొదలైంది

దసరా కానుకగా వస్తున్న ఆర్ఆర్ఆర్

సెట్స్ పైకొచ్చిన పవన్-రానా సినిమా

ఆరోగ్యక‌ర‌మైన గుండె కోసం ఐదు ఫుడ్స్

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఇక డిజిటల్ ఓటర్ ఐడీలు.. నేటి నుంచే ప్రారంభం

జనవరి 29న ఆహాలో ‘క్రాక్’.. మండి పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్, అభిమానులు

మూఢ భక్తితో పిల్లలను హతమార్చిన తల్లిదండ్రులు

రైతుల పరేడ్.. ఢిల్లీవైపు భారీగా ట్రాక్టర్లు

పంచాయతీ ఎన్నికలపై వీడని ఉత్కంఠ ! తీర్పు తర్వాతే క్లారిటీ వస్తుందా ?

©
Edit with Live CSS
Save
Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.