Telugu Global
NEWS

ఏపీలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఏపీలోని 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి జిల్లాల వారీ రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి పంపారు. జిల్లా  […]

ఏపీలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు
X

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించారు.

కాగా, శుక్రవారం ఏపీలోని 13 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి జిల్లాల వారీ రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి పంపారు.

జిల్లా రిజర్వేషన్

1. అనంతపురం బీసీ మహిళ

2. చిత్తూరు జనరల్

3. తూర్పు గోదావరి ఎస్సీ

4. గుంటూరు ఎస్సీ మహిళ

5. కృష్ణ జనరల్ మహిళ

6. కర్నూలు జనరల్

7. ప్రకాశం జనరల్ మహిళ

8. నెల్లూరు జనరల్ మహిళ

9. శ్రీకాకుళం బీసీ మహిళ

10. విశాఖపట్నం ఎస్టీ మహిళ

11. విజయనగరం జనరల్

12. పశ్చిమగోదావరి బీసీ

13. కడప జనరల్

First Published:  6 March 2020 5:31 AM GMT
Next Story