Telugu Global
Cinema & Entertainment

కరోనాను దానితో లింక్ పెట్టిన శ్రీరెడ్డి

నిత్యం సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే శ్రీరెడ్డి తాజాగా ఓ షాకింగ్ కామెంట్ చేసింది. ప్రపంచమంతా కరోనా పేరు చెబితేనే భయపడుతుండగా శ్రీరెడ్డి మాత్రం ఎలాంటి భయాందోళనలు వద్దని చెబుతుంది. అయితే ఆమె కరోనాకు కొన్ని చిట్కాలు చెబుతూనే వాటిని శృంగారానికి లింకు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీరెడ్డి కరోనా నివారణ గురించి ఏమన్నారంటే…. స్థిరమైన శృంగారం చేయడం వల్ల కరోనా […]

కరోనాను దానితో లింక్ పెట్టిన శ్రీరెడ్డి
X

నిత్యం సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే శ్రీరెడ్డి తాజాగా ఓ షాకింగ్ కామెంట్ చేసింది.

ప్రపంచమంతా కరోనా పేరు చెబితేనే భయపడుతుండగా శ్రీరెడ్డి మాత్రం ఎలాంటి భయాందోళనలు వద్దని చెబుతుంది. అయితే ఆమె కరోనాకు కొన్ని చిట్కాలు చెబుతూనే వాటిని శృంగారానికి లింకు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

శ్రీరెడ్డి కరోనా నివారణ గురించి ఏమన్నారంటే…. స్థిరమైన శృంగారం చేయడం వల్ల కరోనా నివారణ అయిందని నిరూపించబడిదంటూ చెప్పుకొచ్చింది. అలాగే మాస్కులు, హెల్మెట్లు, కండోమ్ లను ధరించండి.. దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండి అంటూ తనదైన శైలిలో స్పందించింది.

అయితే ఆమె వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉంటే…. నువ్వు ఇలా ఆలోచిస్తావేంటీ అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.

కాగా నేడు ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్చంధంగా జనతా బంద్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఈనెల 31వరకు సెలవులు ప్రకటించాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకనుగుణంగా కఠినవైన చర్యలు తీసుకుంటున్నాయి.

First Published:  22 March 2020 5:04 AM GMT
Next Story