Telugu Global
National

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. కొత్తగా మరి కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవెన్యూ, జేసీ-సంక్షేమం, జేసీ-అభివృద్ధి పోస్టులకు ఐఏఎస్‌లను కేటాయించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోనికి రానున్నాయి. బదిలీలు, నియామకాలు ఇలా…. శ్రీకాకుళం జేసీ – సుమిత్ (రైతు భరోసా, రెవెన్యూ) శ్రీకాకుళం జేసీ – కె. శ్రీనివాసులు ( అభివృద్ధి) విజయనగరం జేసీ – క్రైస్ట్ […]

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
X

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. కొత్తగా మరి కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేసిన జేసీ-రెవెన్యూ, జేసీ-సంక్షేమం, జేసీ-అభివృద్ధి పోస్టులకు ఐఏఎస్‌లను కేటాయించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోనికి రానున్నాయి.

బదిలీలు, నియామకాలు ఇలా….

శ్రీకాకుళం జేసీ – సుమిత్ (రైతు భరోసా, రెవెన్యూ)
శ్రీకాకుళం జేసీ – కె. శ్రీనివాసులు ( అభివృద్ధి)
విజయనగరం జేసీ – క్రైస్ట్ కిషోర్ కుమార్ ( రైతు భరోసా, రెవెన్యూ)
విజయనగరం జేసీ – మహేష్ కుమార్ (అభివృద్ధి)
విశాఖపట్నం జేసీ – వేణుగోపాల్ రెడ్డి (రైతు భరోసా, రెవెన్యూ)
విశాఖపట్నం జేసీ – పి. అరుణ్ బాబు (అభివృద్ధి)
తూర్పు గోదావరి జేసీ – లక్ష్మీషా ( రైతు భరోసా, రెవెన్యూ)
తూర్పు గోదావరి జేసీ – కీర్తి (అభివృద్ధి)
పశ్చిమ గోదావరి జేసీ – వెంకటరామిరెడ్డి (రైతు భరోసా, రెవెన్యూ)
పశ్చిమ గోదావరి జేసీ – హిమాన్షు శుక్లా ( అభివృద్ధి)
కృష్ణా జేసీ – మాధవీ లత ( రైతు భరోసా, రెవెన్యూ)
కృష్ణా జేసీ – శంకర్ లతోటి (అభివృద్ధి)
గుంటూరు జేసీ – దినేష్ కుమార్ (రైతు భరోసా, రెవెన్యూ)
గుంటూరు జేసీ – ప్రశాంతి (అభివృద్ధి)
ప్రకాశం జేసీ – వెంకట మురళి ( రైతు భరోసా, రెవెన్యూ)
ప్రకాశం జేసీ – చేతన్ (అభివృద్ధి)
నెల్లూరు జేసీ – వినోద్ కుమర్ (రైతు భరోసా, రెవెన్యూ)
నెల్లూరు జేసీ – ఎన్. ప్రభాకర్ రెడ్డి (అభివృద్ధి)
చిత్తూరు జేసీ – మార్కాండేయులు ( రైతు భరోసా, రెవెన్యూ)
చిత్తూరు జేసీ – వి. వీర బ్రహ్మయ్య (అభివృద్ధి)
కడప జేసీ – ఎం. గౌతమి (రైతు భరోసా, రెవెన్యూ)
కడప జేసీ – సాయికాంత్ వర్మ (అభివృద్ధి)
అనంతపురం జేసీ – నిశాంత్ కుమార్ (రైతు భరోసా, రెవెన్యూ)
అనంతపురం జేసీ – లావణ్య వేణి (అభివృద్ధి)
కర్నూలు జేసీ – రవి సుభాష్ ( రైతు భరోసా, రెవెన్యూ)
కర్నూలు జేసీ – ఎస్. రామసుందర్ రెడ్డి (అభివృద్ధి)

ఇక మిగిలిన నాన్ క్యాడర్ జేసీలకు మాత్రం సంక్షేమ శాఖల బాధ్యతలను అప్పగించారు.

First Published:  10 May 2020 4:13 AM GMT
Next Story