కత్తి మహేష్ అరెస్ట్

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొందరు చేసిన ఫిర్యాదుపై మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాముడి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ కత్తి మహేష్‌ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.