Telugu Global
Cinema & Entertainment

వకీల్ సాబ్ వచ్చేశాడు...

పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రానే వచ్చింది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో చట్టానికి సంబంధించిన లా పుస్తకం పట్టుకున్న పవన్, మరోవైపు చేతిలో కర్ర పట్టుకున్న స్టిల్ ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు తమన్ అందించిన సత్యమేవ జయతే అనే థీమ్ తో కంపోజ్ చేసిన బ్యాక్ […]

వకీల్ సాబ్ వచ్చేశాడు...
X

పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రానే వచ్చింది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఓ చేతిలో చట్టానికి సంబంధించిన లా పుస్తకం పట్టుకున్న పవన్, మరోవైపు చేతిలో కర్ర పట్టుకున్న స్టిల్ ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు తమన్ అందించిన సత్యమేవ జయతే అనే థీమ్ తో కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

Power Star Pawan Kalyan as #VakeelSaab ?‪https://youtu.be/1rcJgndYjN8‬‪‬‪#PawanKalyanNivetha Thomas Anjali…

Publiée par Sri Venkateswara Creations sur Mardi 1 septembre 2020

వేణు శ్రీరామ్ డైరక్షన్ లో తెరకెక్కుతోంది వకీల్ సాబ్ మూవీ. హిందీ, తమిళ భాషల్లో ఆల్రెడీ వచ్చేసిన పింక్ అనే సినిమాకు రీమేక్ ఇది. కాకపోతే పవన్ క్యారెక్టర్ వరకు ఫుల్ గా మార్పులు చేర్పులు చేసి తెలుగులో తీస్తున్నారు. నివేత థామస్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి వకీల్ సాబ్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

Subscribe & Download #VakeelSaab First Look HQ Posters on our Telegram Page… https://t.me/SVC_Official ‪‬‪#HBDPawanKalyan

Publiée par Sri Venkateswara Creations sur Mardi 1 septembre 2020

First Published:  2 Sep 2020 12:24 AM GMT
Next Story