Telugu Global
National

విషమంగా వెల్లంపల్లి ఆరోగ్యం

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజుల క్రితం వెల్లంపల్లి కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలో బుధవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు సీఎంవో దృష్టికి తీసుకెళ్లగా హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి కొద్ది మేర సీరియస్‌గానే ఉందని చెబుతున్నారు.

విషమంగా వెల్లంపల్లి ఆరోగ్యం
X

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజుల క్రితం వెల్లంపల్లి కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కోలుకున్నారు. ఇంతలో బుధవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ విషయాన్ని కుటుంబసభ్యులు సీఎంవో దృష్టికి తీసుకెళ్లగా హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి కొద్ది మేర సీరియస్‌గానే ఉందని చెబుతున్నారు.

First Published:  14 Oct 2020 9:09 PM GMT
Next Story