Telugu Global
Cinema & Entertainment

పూనమ్ పాండేపై కేసు

మోడల్, నటి, న్యూడ్ హీరోయిన్ పూనమ్ పాండేపై కేసు నమోదైంది. బహిరంగ ప్రదేశంలో నగ్నంగా షూటింగ్ చేసినందుకుగాను ఆమెపై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. న్యూడ్ వీడియోలకు పెట్టింది పేరు పూనమ్ పాండే. ఆమె నగ్న దృశ్యాలు చూడాలనుకుంటే నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. సోషల్ మీడియాలో ఆమె న్యూడ్ వీడియోస్ కు మంచి గిరాకీ ఉంది. అయితే ఇన్నాళ్లూ ఆమె అలాంటి వీడియోస్ ను హోటల్స్, తన బెడ్ రూమ్ లో […]

పూనమ్ పాండేపై కేసు
X

మోడల్, నటి, న్యూడ్ హీరోయిన్ పూనమ్ పాండేపై కేసు నమోదైంది. బహిరంగ ప్రదేశంలో నగ్నంగా షూటింగ్ చేసినందుకుగాను ఆమెపై గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకీ మేటర్ ఏంటంటే..

న్యూడ్ వీడియోలకు పెట్టింది పేరు పూనమ్ పాండే. ఆమె నగ్న దృశ్యాలు చూడాలనుకుంటే నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. సోషల్ మీడియాలో ఆమె న్యూడ్ వీడియోస్ కు మంచి గిరాకీ ఉంది. అయితే ఇన్నాళ్లూ ఆమె అలాంటి వీడియోస్ ను హోటల్స్, తన బెడ్ రూమ్ లో మాత్రం షూట్ చేసింది.

ఫస్ట్ టైమ్ అలాంటి నగ్న దృశ్యాల కోసం బహిరంగ ప్రదేశాన్ని ఎంచుకుంది. గోవాలోని ఓ డ్యామ్ పై నగ్నంగా నిలబడి షూటింగ్ స్టార్ట్ చేసింది. విషయం తెలుసుకున్న గోవా పోలీసులు కెమెరామేన్ తో పాటు పూనమ్ పై కేసు నమోదుచేశారు. భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం, షూటింగ్ చేయడం నిషిధ్దం.

First Published:  4 Nov 2020 8:20 AM GMT
Next Story